This Week OTT Releases : ప్రతీ వారం ఓటీటీల్లోకి (OTT) ఆకట్టుకునే సినిమాలు (Cinemas), వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతుంటాయి. ఆడియన్స్ కూడా ఓటీటీ కంటెంట్ కు బాగా అలవాటు పడిపోయారు. దాన్ని ఓటీటీ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఇక ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా ఓటీటీల్లో ఆసక్తికర సినిమాలు, వెబ్ సిరీస్ (Web Series) లు రిలీజ్ కాబోతున్నాయి. ఈ వారం ఏకంగా 24 సినిమాలు విడుదలవుతుండటం విశేషం. అందులో కొన్ని మాత్రమే ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటి? అవి ఏయే ఓటీటీల్లోకి వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం…
నెట్ఫ్లిక్స్
- స్టార్ ట్రెక్ ప్రొడిగీ: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 01
- అల్విన్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 01
- బేవర్లీ హిల్స్ కాప్: అలెక్సా ఎఫ్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 02
- స్ప్రింట్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 02
- ద మ్యాన్ విత్ 1000 కిడ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 03
- రైమ్ ప్లస్ ఫ్లో ఫ్రాన్స్ సీజన్ 3 (ఫ్రెంచ్ సిరీస్) – జూలై 04
- బార్బెక్యూ షో డౌన్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 04
- గోయో (స్పానిష్ మూవీ) – జూలై 05
- డెస్పరేట్ లైస్ (పోర్చుగీస్ సిరీస్) – జూలై 05
అమెజాన్ ప్రైమ్
- గరుడన్ (తమిళ సినిమా) – జూలై 03
- బాబ్ మార్లీ: వన్ లవ్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 03
- స్పేస్ క్యాడెట్ (ఇంగ్లీష్ చిత్రం) – జూలై 04
- మీర్జాపుర్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – జూలై 05
హాట్స్టార్
- రెడ్ స్వాన్ (కొరియన్ సిరీస్) – జూలై 03
- ల్యాండ్ ఆఫ్ తనబతా (జపనీస్ సిరీస్) – జూలై 04
జియో సినిమా
- ప్రైమ్ టైమ్ విత్ మూర్తీస్ (హిందీ సిరీస్) – జూలై 03
- హీ వెంట్ దట్ వే (ఇంగ్లీష్ మూవీ) – జూలై 05
ఆహా (Aha)
- హరా (తమిళ సినిమా) – జూలై 05
బుక్ మై షో
- ఇఫ్ (ఇంగ్లీష్ సినిమా) – జూలై 03
- ఫ్యూరోసియా: ఏ మ్యాడ్ మ్యాక్స్ సాగా (ఇంగ్లీష్ మూవీ) – జూలై 04
- ద సీడింగ్ (ఇంగ్లీష్ ఫిల్మ్) – జూలై 05
- విజన్స్ (ఫ్రెంచ్ సినిమా) – జూలై 05
సోనీ లివ్
- మలయాళీ ఫ్రమ్ ఇండియా (మలయాళ మూవీ) – జూలై 05
Also Read : చంద్రబాబు.. ప్రత్యేక ప్యాకేజీలు కాదు.. ఇది మనకు ముఖ్యం: షర్మిల