Dry Ice : డ్రై ఐస్ అంటే ఏమిటి? దానిని తిన్న వారు ఎందుకు ఆసుపత్రి పాలయ్యారు?
డ్రై ఐస్ తిన్న వెంటనే నోటి వేడి కారణంగా కరిగిపోతుంది. శరీరానికి చాలా తీవ్రమైన ముప్పు ఉంటుంది. డ్రై ఐస్ కరుగుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వాయువుగా మారుతుంది. చుట్టుపక్కల కణజాలం, కణాలను దెబ్బతీస్తుంది. ఇది ఓ వ్యక్తి స్పృహ కోల్పోయేలా చేస్తుంది. కొన్ని సందర్భాల్లో చనిపోవచ్చు కూడా.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Why-does-the-mouth-bleed-if-you-eating-dry-ice_-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/dry-ice-jpg.webp)