Dress Colour: ఏ రోజు ఏ రంగు దుస్తులు ధరిస్తే అదృష్టం వరిస్తుందో తెలుసా!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనం వేసుకునే బట్టల రంగును బట్టి అదృష్టం వరిస్తుందట. రోజుకొక రంగు బట్టలు వేసుకుంటే అదృష్టంతో పాటు గ్రహాల అనుగ్రహం కలిగి సంతోషంగా జీవిస్తారట. ఆదివారం నుంచి శనివారం వరకు ఏ రంగు బట్టలు వేసుకోవాలో ఈ ఆర్టికల్లో తెలుసుకోండి.
/rtv/media/media_files/2024/10/28/vozV23MBuQrNVRohuRT3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Dress-Colour.jpg)