Pak: పాక్ ఆటగాళ్లకు వీసాల ఇబ్బందులు
వన్డే ప్రపంచకప్‌కు సమయం దగ్గర పడుతుండటంతో ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనే టీమ్‌లు కొన్ని భారత్ బయలుదేరాయి. ఇప్పటికే ఇండియాకు వచ్చిన ఆసిస్ టీమ్ మెగా టోర్నీ ముందు భారత్‌తో వన్డే సిరీస్ ఆడుతోంది. మరోవైపు శ్రీలంక, ఇంగ్లండ్, సౌత్ ఆఫ్రికా టీమ్‌లు ప్రపంచకప్ ముందు ఆడే ప్రాక్టీస్ మ్యాచ్‌ల కోసం ఇండియా బయలుదేరాయి. కానీ పాకిస్థాన్ టీమ్‌కు ఇంతవరకు వీసా లభించలేదు.
/rtv/media/media_files/2025/03/17/5Hpi6AFHPz1ZK8rPwGH4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-18-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-76-jpg.webp)