Deepthi Sunaina: "నలుగురికి నచ్చినిది నా కసలే ఇక నచ్చదురో" బ్లూ డ్రెస్ లో సునైన భలే ఉందిగా 🥰
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా కనిపిస్తోంది దీప్తి సునయన. ఇక తాజాగా దీప్తి తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తూ మరో సారి గ్లామర్ డోస్ పెంచింది ఈ బ్యూటీ. బ్లూ కలర్ ట్రెండీ సూట్ లో ఉన్న ఈ బ్యూటీ ఫొటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. మీరు కూడా ఒక లుక్కేయండి..
/rtv/media/media_files/2025/04/14/2iJhcXcNwOxszmLKGMdg.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-2024-01-07T112529.225-jpg.webp)