బీజేపీ నేత, నటుడు మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
బీజేపీ నేత, ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు. ఆయన ఈ ఏడాది జనవరిలో పద్మభూషణ్ అవార్డును కూడా అందుకున్నారు. మిథున్ చక్రవర్తి 1976లో సినీ ప్రస్థానం మొదలు పెట్టారు.
/rtv/media/media_files/2025/09/23/mohanlal-dada-saheb-phalke-award-2025-09-23-17-58-34.jpg)
/rtv/media/media_files/hNWBVOHJbOMeVQryQt5c.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-01T180815.421-jpg.webp)