బల్లులు, బొద్దింకలతో ఇబ్బందిగా ఉందా?ఈ చిట్కాలు పాటించండి!
మీ ఇంట్లో బల్లులు,బొద్దింకలను వెనిగర్ ,బేకింగ్ పౌడర్,ఉప్పు, నిమ్మకాయ,కర్పూరం, లవంగాలతో ఇట్టే తరిమికొట్టవచ్చని మీకు తెలుసా?అయితే అది ఎలానో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
మీ ఇంట్లో బల్లులు,బొద్దింకలను వెనిగర్ ,బేకింగ్ పౌడర్,ఉప్పు, నిమ్మకాయ,కర్పూరం, లవంగాలతో ఇట్టే తరిమికొట్టవచ్చని మీకు తెలుసా?అయితే అది ఎలానో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
వంటగదిలో బొద్దింకలు ఆహారాన్ని కలుషితం చేయడమే కాకుండా అనారోగ్యానికి కారణమవుతాయి. అయితే ఇంట్లో బొద్దింకలను తొలగించడానికి ఈ సింపుల్ చిట్కాలను పాటిస్తే సరిపోతుంది. అవేంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఓ రెస్టారెంట్లో వడ్డించే బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చింది. అటు నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు.
ఇంట్లో బొద్దింకల బెడదను తట్టుకోలేకపోతున్నారా? అయితే వీటిని వదిలించుకునేందుకు బేకింగ్ సోడా సహాయం తీసుకోవచ్చు. బేకింగ్ సోడాను ఒక గ్లాసు నీళ్లలో కలిపి...దానికి కొంచెం చెక్కెర కలపండి. బొద్దింకలు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో ఈ మిశ్రమాన్ని స్ప్రే చేయండి. ఫలితం మీరే చూస్తారు.