ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రముఖ విద్యావేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ భేటికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, ఆకునూరి మురళి, పలువురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు హాజరయ్యారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పడటం, డీఎస్సీ పరీక్ష కొనసాగుతుండటం, అలాగే రాష్ట్రంలోని విద్యావిధానాల మార్పులకు సంబంధించి ఈ సమావేశంలో చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
Also Read: మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్.. బిలియన్ల డాలర్లు నష్టం
\