ఈరోజు సాయంత్రం టీడీపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. పొత్తుల్లో భాగంగా 17 ఎంపీ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. ఇందులో 10 స్థానాలకు టీడీపీ అధినేత అభ్యర్థులను ఫైనల్ చేసినట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మిగతా ఏడు స్థానాలకు కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ఆధారంగా ఫస్ట్ లిస్ట్ లో ఈ కింది అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Chandrababu EC Notice : చంద్రబాబుకు ఈసీ నోటిసులు.. 24 గంటలు డెడ్లైన్!
శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు
విశాఖ – భరత్
విజయవాడ – కేశినేని చిన్ని
నరసరావు పేట – లావు శ్రీకృష్ణ దేవరాయలు
ఒంగోలు – మాగుంట రాఘవ రెడ్డి
నెల్లూరు – వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
నంద్యాల – బైరెడ్డి శబరి
అమలాపురం – గంటి హరీష్
గుంటూరు – పెమ్మసాని చంద్రశేఖర్
చిత్తూరు – దగ్గుమళ్ల ప్రసాద రాజు