Chandrababu Cabinet: ఈరోజు ఉదయం 11:27 గంటలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంమత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చంద్రబాబు కేబినెట్ లో జనసేన నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరికి చోటు దక్కింది.
సామాజికవర్గాల వారీగా కేబినెట్ కూర్పు..
* 8 ఎనిమిది మంది బీసీలు, నలుగురు కాపు
* నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లు…
* ఇద్దరు ఎస్సీ, ఒకరు ఎస్టీ, ఒక ముస్లిం మైనార్టీ…
* కేబినెట్లో ఒక వైశ్య సామాజికవర్గ మంత్రి
* కేబినెట్లో ముగ్గురు మహిళలు – అనిత, సంధ్యారాణి, సవిత
* ఎస్సీ మాల : డోలా బాల వీరాంజనేయ స్వామి
* ఎస్సీ మాదిగ :అనిత, ఎస్టీ : గుమ్మడి సంధ్యారాణి
* ముస్లిం మైనారిటీ :ఫరూక్,
* ఆర్య వైశ్య : టీజీ భరత్
* రెడ్డి : ఆనం రామనారాయణ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
* కాపు : నిమ్మల రామానాయుడు, పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్,
* బలిజ : నారాయణ
* కమ్మ : నారా లోకేష్, నాదెండ్ల (జనసేన), పయ్యావుల, గొట్టిపాటి రవి
* బీసీ, యాదవ : పార్థసారథి, సత్యకుమార్ (బీజేపీ)
* బీసీ మత్స్యకార : కొల్లు రవీంద్ర
* బీసీ తూర్పు కాపు : కొండపల్లి శ్రీనివాస్
* బీసీ, కొప్పుల వెలమ. : అచ్చెన్నాయుడు
* బీసీ, గౌడ : అనగాని సత్యప్రసాద్
* బీసీ, శెట్టిబలిజ : వాసంశెట్టి సుభాష్, కురబ : సవిత