Budda Venkanna: వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చడంపై జగన్ చేసిన ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. ప్రభుత్వ భూమిని చౌక ధరకే లీజు కి తీసుకోవడం కాకుండా, అనుమతులు లేకుండా అవినీతి సొమ్ముతో నువ్వు శాశ్వతంగా సీఎంగా ఉంటాను అనుకొని నిర్మిస్తున్న కట్టడాలను వాటి సంబంధిత అధికారులే పర్మిషన్ లు సరిగ్గా లేని కారణంగా వారి పని వారు చేస్తున్నారని అన్నారు. “నీలాగా ప్రజాధనంతో నిర్మించిన ప్రజవేధికను కుట్చట్లేదు జగన్ .. నీలాంటి సైకో పనులు చంద్రబాబు గారు ఎప్పటికీ చెయ్యరు.. చెయ్యబోరు..!” అని మండిపడ్డారు.
ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా అవినీతి సొమ్ముతో నువ్వు శాశ్వతంగా సిఎం గా ఉంటాను అనుకొని నిర్మిస్తున్న కట్టడాలను వాటి సంబంధిత అధికారులే పర్మిషన్లు సరిగ్గా లేని కారణంగా వారి పని వారు చేస్తున్నారు..
నీలాగా ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేధికను కూల్చట్లేదు.. @ysjagan నీలాంటి సైకో… https://t.co/2ZjY6RYddL pic.twitter.com/z84CxYCXrD
— Budda Venkanna (@BuddaVenkanna) June 22, 2024