Rahul Gandhi: రేపటి నుంచి రాహుల్ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'
రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో న్యాయ్ యాత్ర రేపు ప్రారంభం కానుంది. రేపు మణిపూర్ నుంచి ఈ యాత్రను ప్రారంభించనున్నారు రాహుల్. మార్చి 20న ముంబైలో ఈ యాత్ర ముగియనుంది. మొత్తం 15 రాష్ట్రాల్లో యాత్ర చేయనున్నారు రాహుల్.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/attack-on-rahul-gandhi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/bharat-nyay-yatra-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/rahul-bharat-yatra-jpg.webp)