Best Oil for Cooking: వంట చేయడానికి ఏ నూనె ఉత్తమమో తెలుసా? తప్పక తెలుసుకోండి..
మనం ఆరోగ్యంగా ఉండాలంటే వంటనూనెను ఎంపిక చేసుకునేటప్పుడు కొన్ని విషయాలను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో రకరకాల నూనెలు ఉంటాయి. అవి వేర్వేరు కొవ్వు పదార్థాలను కలిగి ఉంటాయి. కొన్ని నూనెలు ఆరోగ్యానికి మేలు చేస్తే.. మరికొన్ని హాని తలపెడతాయి. అందుకే సరైన వంట నూనెను ఎంచుకోవడం ముఖ్యం. ఎలాంటి నూనె ఎంచుకోవాలో తెలుసుకోవాలంటే పైన హెడ్డింగ్ పై క్లిక్ చేయండి..
/rtv/media/media_files/2025/05/14/HrInuXqNn2L5ZPWxQRLd.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Best-Oil-for-Cooking-jpg.webp)