Guava Leaves: జామ ఆకు తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
జామ చెట్టు అనేసరికి జామకాయలు కోసమే జనాలు ఎగబడతారు. కానీ ..వాటితో పాటు జామ ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయని చాలా మందికి తెలియదు. ఔషధ గుణాలు పుస్కలంగా ఉన్న ఈ జామ ఆకులు బరువు తగ్గడం మరియు మధుమేహం వంటి వ్యాధులకు సమర్థవంతంగా పని చేస్తుంది.
/rtv/media/media_files/2025/06/11/nguCk0crl8OU9n9tv3MJ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-1-1-jpg.webp)