Jobs: బీటెక్ అర్హతతో BELలో జాబ్స్.. దరఖాస్తు చేసుకోండిలా!
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ట్రైనీ ఇంజనీర్-I, ప్రాజెక్ట్ ఇంజనీర్/ఆఫీసర్-I పోస్టులను భర్తీ చేయనుంది. బీటెక్ అర్హత ఉన్న వాళ్లు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.30,000 నుంచి రూ.55,000 వరకు నెలవారీ జీతం ఇస్తారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/1-15-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/engineer-jobs-jpg.webp)