MLA : కాంగ్రెస్ పార్టీ(Congress Party) సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఫిర్యాదుల నేపథ్యంలో షియో అసెంబ్లీ మాజీ ఎమ్మెల్యే అమీన్ ఖాన్(Ameen Khan), రాజస్థాన్(Rajasthan) ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ కార్యదర్శి బాలేందు సింగ్ షెకావత్(Balendu Singh Shekhawat) లను 6 సంవత్సరాల పాటు సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేసింది.
Congress suspended Ameen Khan, former MLA, Sheo Assembly, and Balendu Singh Shekhawat, former Secretary of Rajasthan Pradesh Congress Committee from the party for 6 years with immediate effect after complaints of indiscipline & anti-party activities. pic.twitter.com/ETnFvBqzGE
— ANI (@ANI) April 26, 2024
Also Read : కేజ్రీవాల్ రాజీనామా చేయకపోవడంతో హైకోర్టు కీలక వ్యాఖ్యలు!