Pension Scheme : రూ.7 పొదుపు.. ప్రతీనెలా 5 వేల పెన్షన్.. ఈ స్కీమ్ గురించి తెలుసుకోండి!
వృద్ధాప్యంలో జీవితానికి ఆసరాగా ఉండేందుకు.. కేంద్రం గతంలో ఒక పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది. ఈ పథకం కింద 60 సంవత్సరాల తర్వాత నెలకు రూ. 5 వేల చొప్పున పెన్షన్ పొందేందుకు అవకాశం ఉంటుంది. వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా ఉండే ఈ స్కీమ్ గురించి తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-09T182323.593.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/atal-pension-scheme-jpg.webp)