AP Pension's : జనవరి 1నుంచి పెన్షన్ రూ.3,000 పంపిణీ షురూ!
జగన్ సర్కార్ వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి పెన్షన్ రూ.3000 లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనుంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై వారి దిశానిర్దేశం చేశారు.
/rtv/media/media_library/vi/Yhhs5wLUvEU/hq2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/AP-CM-Jagan-1-jpg.webp)