AP Congress : ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల అయింది. 114 అసెంబ్లీ, 5 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది. ఇటీవల వైసీపీ(YCP) కి రాజీనామా చేసి పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. కాగా, ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) కడప(Kadapa) నుంచి ఎంపీ గా పోటీ చేయనున్నారు. ఆమె సోదరుడు అవినాష్ రెడ్డి(Avinash Reddy) పై పోటీకి దిగనున్నారు.
లోక్సభ అభ్యర్థులు వీరే..
- కడప- వైఎస్ షర్మిల
- కాకినాడ – పల్లం రాజు
- బాపట్ల – జేడీ శీలం
- రాజమహేంద్రవరం – గిడుగు రుద్రరాజు
- కర్నూలు – రామ్ పుల్లయ్య యాదవ్
Also Reddy : గాంధీ భవన్ లో కీలక సమావేశం