AP BJP List: ఏపీ బీజేపీ అభ్యర్థుల లిస్ట్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాల అభ్యర్థులను ఫైనల్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఎవరెవరూ ఎక్కడ నుండి పోటీ చేస్తున్నారో తెలుసుకుందాం..
బీజేపీ అభ్యర్థుల లిస్ట్
* రాజమండ్రి ఎంపీ బరిలో పురందేశ్వరి!
*రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం ఎంపీ టికెట్!
* అరకు ఎంపీగా కొత్తపల్లి గీత పోటీ
* జీవీఎల్ లేదా సీఎం రమేష్‌కు అనకాపల్లి ఎంపీ టికెట్
* రాజంపేట ఎంపీగా కిరణ్ కుమార్‌రెడ్డి
* తిరుపతి ఎంపీ రేసులో ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు
*వరప్రసాద్, రత్నప్రభలో ఒకరిని ఖరారు చేయనున్న బీజేపీ హైకమాండ్
*విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజనా చౌదరికి టికెట్
* విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్‌రాజు పోటీ
*కామినేని శ్రీనివాసరావుకు కైకలూరు టికెట్!
*నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, అతడి కుమారుడు లేదా కృష్ణంరాజుకు అనపర్తి టికెట్
* ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థిగా బీకే పార్థసారథి ఖరారు