BJP List: ఏపీ బీజేపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్..ఎవరెవరున్నారంటే? ఏపీ బీజేపీ అభ్యర్థుల లిస్ట్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాల అభ్యర్థులను ఫైనల్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఎవరెవరూ ఎక్కడ నుండి పోటీ చేస్తున్నారో తెలియాలంటే ఆర్టికల్ లోకి వెళ్లండి. By Jyoshna Sappogula 24 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు New Update షేర్ చేయండి AP BJP List: ఏపీ బీజేపీ అభ్యర్థుల లిస్ట్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. 6 ఎంపీ, 10 ఎమ్మెల్యే స్థానాల అభ్యర్థులను ఫైనల్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారని ప్రచారం జరుగుతోంది. ఎవరెవరూ ఎక్కడ నుండి పోటీ చేస్తున్నారో తెలుసుకుందాం.. బీజేపీ అభ్యర్థుల లిస్ట్ * రాజమండ్రి ఎంపీ బరిలో పురందేశ్వరి! *రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం ఎంపీ టికెట్! * అరకు ఎంపీగా కొత్తపల్లి గీత పోటీ * జీవీఎల్ లేదా సీఎం రమేష్‌కు అనకాపల్లి ఎంపీ టికెట్ * రాజంపేట ఎంపీగా కిరణ్ కుమార్‌రెడ్డి * తిరుపతి ఎంపీ రేసులో ఇద్దరు మాజీ ఐఏఎస్ అధికారులు *వరప్రసాద్, రత్నప్రభలో ఒకరిని ఖరారు చేయనున్న బీజేపీ హైకమాండ్ *విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సుజనా చౌదరికి టికెట్ * విశాఖ నార్త్ నుంచి విష్ణుకుమార్‌రాజు పోటీ *కామినేని శ్రీనివాసరావుకు కైకలూరు టికెట్! *నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, అతడి కుమారుడు లేదా కృష్ణంరాజుకు అనపర్తి టికెట్ * ఆదోని ఎమ్మెల్యే అభ్యర్థిగా బీకే పార్థసారథి ఖరారు #ap-bjp-list మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి