Anant Radhika Wedding: భారత మాజీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ (MS Dhoni), టాలీవుడ్ నటుడు మహేష్ బాబు (Mahesh Babu) అనంత్ అంబానీ పెళ్లిలో సందడి చేశారు. శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగిన పెళ్లికి పెద్ద ఎత్తున సీనీ తారలు, క్రీడాకారులు, వ్యాపరవేత్తలతోపాటు ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వేడుకకు హాజరైన ధోనీ, మహేష్ లు తమదైన స్టైల్ లో డ్యాన్స్ లు చేస్తూ ఫుల్ ఎంజాయ్ చేశారు. టోటల్ బ్లాక్ అవుట్ ఫిట్ లో ప్రిన్స్ అట్రాక్ట్ చేయగా.. ధోనీ లైట్ గోల్డ్ కలర్ షేర్వాణీలో మెరిశాడు. వీరిద్దరూ ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకుంటూ ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతుండగా ఇరువురి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.
MAHESH BABU & MS DHONI IN A SINGLE FRAME 🥶🔥
– An iconic picture…!!!! pic.twitter.com/1wC4Hzdec1
— Johns. (@CricCrazyJohns) July 13, 2024
Also Read: అంబానీ పెళ్ళిలో సినీ తారల డాన్సులు.. సందడే సందడి..! వీడియో వైరల్