టీ 20 వరల్డ్ కప్ కు జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు!వన్డే కెప్టెన్ కు దక్కని చోటు!
టీ 20 వరల్డ్ కప్ కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించింది.అయితే జట్టు నాయకత్వ బాధ్యతలు ఐడెన్ మెక్క్రామ్ కు అప్పగించారు. వన్డే జట్టుకు సారధిగా ఉన్న టెంబా బావుమా కు మొండి చేయి ఎదురైంది.
/rtv/media/media_files/2025/05/19/xkiZdXm1hxZ5HuzfE6l9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-30T164622.573-jpg.webp)