Aadhi Pinisetty Sabdham Teaser: ‘వైశాలి’ ఫేమ్ అరివళగన్ దర్శకత్వంలో హీరో ఆది పినిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘శబ్దం’. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ రూపొందుతున్న ఈ మూవీలో సిమ్రాన్, లైలా ప్రధాన పాత్రలు పోషించారు. తాజాగా ‘శబ్దం’ రిలీజ్ చేశారు మేకర్స్. థ్రిల్లింగ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ తో సాగిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.
With ears wide open and hearts pounding, here’s the #Sabdham teaser surely be an exhilarating experience, leaving you yearning for more💥Teaser Out now✨
Link- https://t.co/HF6c1BdBkU (Tamil) https://t.co/lmYb33cL86 (Telugu)
An @dirarivazhagan Film
A @MusicThaman Musical pic.twitter.com/ecd6poq2c8— Aadhi🎭 (@AadhiOfficial) April 12, 2024
Also Read: Rajinikanth: సూపర్ స్టార్ రజినీ ‘హుకుం’.. వైరలవుతున్న అప్డేట్