NSUI Presidents: తెలంగాణతో పాటూ మరో ఎనిమిది రాష్ట్రాలకు రాష్ట్రాల ఎన్ఎస్యూఐ అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. ఇందులో తెలంగాణ ఎన్ఎస్యూఐ యూనిట్ ప్రెసిడెంట్ గా యడవల్లి వెంకట స్వామి నియమించింది. ఈయనతో పాటూ బీహార్ కు జయశంకర్ ప్రసాద్..చంఢీఘడ్ కు సికందర్ బూరా..ఢిల్లీకి ఆశిష్ లంబా..హిమాచల్ ప్రదేశ్‌కు అభినందన్ ఠాకూర్..జార్ఖండ్‌కు బినయ్ అరోరా..మణిపూర్‌కు జాయ్ సన్..ఒడిశాకు ఉదిత్ నారాయణ్ ప్రధాన్..వెస్ట్ బెంగాల్‌కు ప్రియాంక చౌదరీలను అధ్యక్షులుగా నియమించారు.