AP: ఇందుకే పోటీ నుంచి తప్పుకున్నాను.. ఎమ్మెల్యే అభ్యర్ధి షాకింగ్ కామెంట్స్ ..!

చంద్రబాబు అదేశాలు ప్రకారం పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు తాడేపల్లిగూడెం టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జీ. పొత్తులో భాగంగా టికెట్ జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కు కేటాయించినట్లు తెలిపారు. తమకు ఎటువంటి విబేధాలు లేవని గెలుపు కోసం కృషి చేస్తామని వెల్లడించారు.

AP: ఇందుకే పోటీ నుంచి తప్పుకున్నాను.. ఎమ్మెల్యే అభ్యర్ధి షాకింగ్ కామెంట్స్ ..!
New Update

TDP Valavala Babji: టీడీపీ అధినేత చంద్రబాబు అదేశాలు ప్రకారం పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు తాడేపల్లిగూడెం టీడీపీ ఇంఛార్జ్ వలవల బాబ్జీ. పొత్తులో భాగంగా టికెట్ జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కు కేటాయించినట్లు తెలుస్తోంది. తాడేపల్లిగూడెంలో తాను శ్రీనివాస్ కలిసి ప్రచారం చేస్తున్నామని.. మాకు ఎటువంటి విబేధాలు లేవని చెప్పుకొచ్చారు.

Also Read: పైపైకే అంటున్న బంగారం..టాప్ లేచిపోతోంది

తాడేపల్లిగూడెంలో 20 ఏళ్లుగా టీడీపీ అధికారంలో లేదని.. నియోజకవర్గంలో కొట్టు సత్యనారాయణ అవినీతిపై ఎన్నో ఏళ్ల నుంచి పోరాడుతున్నానని వెల్లడించారు. నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి శ్రీనివాస్ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తున్నానన్నారు.

ఎన్నికలు అయ్యాక జిల్లాలో మొదటిగా ఎమ్మెల్సీ ఇచ్చేది తనకేనని స్పష్టం చేశారు.

#valavala-babji
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe