ప్రపంచ కప్ ఆడే దేశాలు మే 1 (May)నాటికి ప్లేయర్లను సెలక్ట్ చేయాల్సి ఉంది. దీంతో బీసీసీఐ(BCCI) సెలక్టర్లు ఇప్పటికే ప్లేయర్ల ఎంపికపై దృష్టి పెట్టారు. అయితే ఈ ఐపీఎల్లో సక్సెస్ అయిన ప్లేయర్లపై సెలక్టర్లు దృష్టి పెట్టనున్నారు. ముఖ్యంగా ముగ్గురు యంగ్‌స్టర్స్ కచ్చితంగా టీమ్ ఇండియా టీ20 స్క్వాడ్‌కు సెలక్ట్ అయ్యే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..T20 World Cup: టీ20 వరల్డ్ కప్ కు ఈ ముగ్గురు యంగ్‌స్టర్స్‌కు జట్టులో పక్కా..!
ఐపీఎల్ 2024 తర్వాత టీ20 వరల్డ్ కప్ జరగనుంది. జూన్ 1 ( June)నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.అయితే ఐపీఎల్ 2024లో సత్తా చాటుతున్న ముగ్గురు క్రికెటర్లను తప్పకుండా జట్టులో తీసుకుంటారని వాదనలు వినిపిస్తున్నాయి.వారెవరో చూసేయండి!
Translate this News: