Women Cancer Symptoms: క్యాన్సర్ ఒక తీవ్రమైన వ్యాధి. కానీ దాని లక్షణాలను గుర్తించడం ద్వారా చికిత్సను సకాలంలో ప్రారంభించవచ్చు. మహిళలు తరచుగా కొన్ని లక్షణాలను విస్మరిస్తారు. ఇది క్యాన్సర్ సంకేతం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మహిళల్లో క్యాన్సర్ లక్షణాలు, విస్మరించకూడని లక్షణాలు ఏవో వాటిని ఎలా గుర్తించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Cancer Symptoms: మహిళలు తరచుగా విస్మరించే వ్యాధి ఇదే..! ఎలా గుర్తించాలో తెలుసుకోండి!
క్యాన్సర్ ఒక తీవ్రమైన వ్యాధి. మహిళల్లో బరువు తగ్గటం, అలసట, బలహీనత, చర్మంపై కొత్త పుట్టుమచ్చలు, నిరంతర దగ్గు, గొంతు నొప్పి, మూత్ర విసర్జనలో ఇబ్బంది వంటి లక్షణాలను ముందుగానే గుర్తిస్తే క్యాన్సర్ వ్యాధిని నియంత్రించడం సులభం అవుతుంది.
Translate this News: