AP: కలెక్టరేట్ ఎదుట స్వచ్ఛభారత్ కార్మికుల నిరసన.!
కర్నూలు జిల్లాలో స్వచ్ఛభారత్ కార్మికులు AITUC ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెండింగ్లో ఉన్న ఐదు నెలల జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలుపుతూ.. తమకు న్యాయం కావాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
Translate this News: [vuukle]