అమెరికాలోని జార్జియాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. నలుగురు వ్యక్తులను కాల్చిచంపిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పోలీసులు మట్టుబెట్టారు. ఎన్ కౌంటర్ లో షెరీఫ్ డిప్యూటీ, ఒక పోలీసు అధికారి గాయపడ్డారు. ఈ ఘటనపై హెన్నీ కౌంటీ షెరీఫ్అధికారికి సింటనియా మూర్ మాట్లాడుతూ …దర్యాప్తు సమయంలో ఈ కాల్పులు జరిగినట్లు తెలిపారు. జార్జియా యొక్క ప్రధాన నగరానికి దక్షిణంగా ఉన్న హాంప్టన్ యొక్క నిశ్శబ్ద ఉపవిభాగంలో శనివారం ఉదయం కాల్పులు కలకలం రేపాయి.
పూర్తిగా చదవండి..అమెరికాలో కాల్పుల కలకలం… మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హతం..!!
అమెరికాలోని అట్లాంటా సమీపంలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పోలీసులు కాల్చిచంపారు. నిందితుడిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో భాగంగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు.
Translate this News: