Chandrababu Naidu Case Updates: సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో విచారణ మరో సారి వాయిదా పడింది. ఈ పిటిషన్ ను శుక్రవారానికి వాయిదా వేసింది ధర్మాసనం.

Skill Development Case: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు షాక్..అప్రూవర్ గా మారిన చంద్రకాంత్.!
New Update

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. శుక్రవారం నాడు ఈ పిటిషన్ పై విచారణ జరపనున్నట్లు తెలిపింది. ఆ రోజు కేసుల జాబితాలో చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన పై విచారణ జరుగుతోంది. చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపిస్తున్నారు.

ఈ స్టోరీ అప్డేట్ అవుతోంది..

#fibergrid #chandara-babu
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe