సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సుభాష్ పాలేకర్
ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణుడు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సహజ వ్యవసాయ విధానాలు, వాటిపై రైతులకు కల్పిస్తోన్న అవగాహన కార్యక్రమాల గురించి పాలేకర్ ను సీఎం వివరాలు తెలుసుకున్నారు.
Translate this News: [vuukle]