New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/students-4.jpg)
కర్నూలు జిల్లాలో AISF ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్స్‌కు సొంత భవనాలు నిర్మించి, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ కలెక్టర్ ఆఫీస్‌ను ముట్టడించారు.