New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/vzm-1.jpg)
AP: దేశవ్యాప్తంగా నేడు విద్యార్థి సంఘాలు పాఠశాలలు, కళాశాలలకు బంద్ కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షలపై సమగ్ర విచారణను జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపు నిచ్చాయి. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ నిర్వహించారు. నీట్ పరీక్షలపై సమగ్ర విచారణను జరపాలని డిమాండ్ చేశారు. అసమర్థంగా పరీక్షలు నిర్వహించిన NTAను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆందోళన చేపట్టారు.
తాజా కథనాలు