Stones in Amazon Order: దసరా పండుగ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు కొన్ని రకాల ఎలక్ట్రానిక్ పరికరాల మీద భారీ డిస్కౌంట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లూరి జిల్లా రాజవోమ్మంగి కిమ్మిగడ్డ గ్రామానికి చెందిన ఓ యువకుడు రూ. 6 వేలకు ఐటెల్ ఏ 60 ఎస్ ఫోన్ ను ఆర్టర్ పెట్టగా..ఆ పార్సిల్ లో వచ్చిన దానిని చూసి యువకుడితో పాటు అతని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.
పూర్తిగా చదవండి..ఫోన్ ఆర్డర్ పెడితే.. పార్సిల్ లో ఇంటికి ఏం వచ్చిందో తెలుసా?
మహమ్మద్ బాషా అనే యువకుడు అమెజాన్ దసరా ఆఫర్ల సందర్భంగా రూ. 6 వేలకు ఐటెల్ ఏ 60 ఎస్ ఫోన్ను ఆర్డర్ చేశాడు. అయితే.. ఆ పార్సిల్ లోపల రెండు రాళ్లు వచ్చాయి. ఈ ఘటన అల్లూరి జిల్లాలో చోటు చేసుకుంది.
Translate this News: