STOCK MARKET: భారీగా పడిపోయిన స్టాక్ మార్కేట్ సూచీలు.. నష్టాల్లో చిన్న మదుపరుల కంపెనీలు

భారీగా పడిపోయిన సూచీలతో బీఎస్ఈ లో  మదపరులు సంపదగా పరగణించే నమోదిత కంపెనీల  మార్కెట్ల విలువ  13 లక్షల కోట్లు ఆవిరైపోయాయి.

New Update
STOCK MARKET: భారీగా పడిపోయిన స్టాక్ మార్కేట్ సూచీలు.. నష్టాల్లో చిన్న మదుపరుల కంపెనీలు

దేశీయ స్టాక్ మార్కెట్లో సూచీలు ఒక్కసారిగా కుదేలైయాయి.  దీంతో దాదాపు 13 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైయ్యాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు,నిఫ్టీ 300 పాయింట్లు తో క్షీణించాయి.

దేశీయ స్టాక్ మార్కెట్లో సూచీలు ఒక్క సారిగా పడిపోయాయి. ఉదయం 11.గంటలకు  లాభాలతో ప్రారంభమైన సూచీలు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. మొదట సెన్సెక్స్ 1100 పాయింట్లకు పైగా నష్టపోయి చివరకు 900 పాయింట్ల నష్టానికి చేరుకోగా... నిఫ్టీ 22 వేలు దిగువకు చేరుకుంది. ముఖ్యంగా రిలయన్స్, ఎన్టీపీసీ ఎల్అండ్ టీ వంటి ప్రధాన షేర్ల అమ్మకాలు తీవ్ర నష్టాన్ని కలిగించాయి. దీంతో సెబ్ చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో ,స్మాల్ మిడ్ క్యాప్ షేర్లు అమ్మకాల ఒత్తిడిని  ఎదుర్కొన్నాయి. బీఎసీఎఈ  స్మాల్ క్యాప్ సూచి 5 శాతం,మిడ్ క్యాప్ సూచి 4 శాతం షేర్లతో నష్టపోయాయి.  బీఎస్ఈ లో  మదపరులు సంపదగా పరగణించే నమోదిత కంపెనీల  మార్కెట్ల విలువ  13 లక్షల కోట్లు ఆవిరైపోయాయి.

Advertisment
తాజా కథనాలు