AP: శారదా పీఠాధిపతి మాజీ సీఎం జగన్‌ బినామీ.. శ్రీనివాసనంద స్వామి సంచలన వ్యాఖ్యలు.!

విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర వైఎస్ జగన్‌ బినామీ అని శ్రీనివాసనంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆధ్యాత్మిక ముసుగులో అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు. హిందూ ధార్మికతకు కలంకంగా మారిన శారధా పీఠాధిపతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

New Update
AP: శారదా పీఠాధిపతి మాజీ సీఎం జగన్‌ బినామీ.. శ్రీనివాసనంద స్వామి సంచలన వ్యాఖ్యలు.!

Advertisment
తాజా కథనాలు