AP: శ్రీకాకుళం- ఆమదాలవలస.. రోడ్డు విస్తరణ పనుల్లో ఇప్పటికి కనిపించని పురోగతి.!

శ్రీకాకుళం - ఆమదాలవలస రోడ్డు విస్తరణ పనుల్లో ఏ మాత్రం పురోగతి కనిపించడం లేదని స్థానికులు వాపోతున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి నెల రోజులు గడుస్తున్నా ఇంకా పనులు మొదలు పెట్టకపోవడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

AP: శ్రీకాకుళం- ఆమదాలవలస.. రోడ్డు విస్తరణ పనుల్లో ఇప్పటికి కనిపించని పురోగతి.!
New Update

#srikakulam
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి