TDP: ధర్మానే కాదు.. ఆయన్ని పుట్టిన వాడు వచ్చినా..!

తన కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని కలలో కూడా అనుకోలేదన్నారు గొండు జగన్నాధరావు. RTVతో ఆయన ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ.. ధర్మాన ప్రసాదరావుపై కౌంటర్ వేశారు. ధర్మానే కాదు.. ఆయన్ని పుట్టించిన వాడు వచ్చినా తన కొడుకు విజయాన్ని ఆపలేరన్నారు.

New Update
TDP: ధర్మానే కాదు.. ఆయన్ని పుట్టిన వాడు వచ్చినా..!

Srikakulam TDP Gondu Shankar: శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ తండ్రి గొండు జగన్నాధరావు RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. గుండ కుటుంబానికి తన జీవితం అంకితం చేసానన్నారు. తన కొడుక్కి వచ్చిన ఈ అవకాశంతో వాళ్ల నడవడిక తనను బాదిస్తోందన్నారు. తన కొడుక్కి ఎమ్మెల్యే టికెట్ వస్తుందని కలలో కూడా అనుకోలేదని చెప్పుకొచ్చారు.

Also Read: నంద‌మూరి బాల‌కృష్ణ నామినేష‌న్

ఈ క్రమంలో వైసీపీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై కౌంటర్ వేశారు. ధర్మానే కాదు.. ఆయన్ని పుట్టించిన వాడు వచ్చినా తన కొడుకు విజయాన్ని ఆపలేరన్నారు. నమ్మిన వారికోసం నిబద్దతగా పనిచేసాన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ కింది వీడియో చూడండి.

Advertisment
తాజా కథనాలు