Research Ships: మన పొరుగు రాష్ట్రం శ్రీలంక ఓడరేవులో గత కొన్నేళ్లుగా చైనా పరిశోధనా నౌకలు నిలిచిపోయాయి.గతంలో ఈ నౌకలకు పరిశోధన పనులకు శ్రీలంక (Sri Lanka) అనుమతులు ఇచ్చింది. ఆ సమయంలో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ భారత్ పై గూఢాచర్యం చేసేందుకే ఈ నౌకలను నిలిపివేస్తున్నారని శ్రీలంకపై ఆరోపించారు.
అయితే శ్రీలంక తన ఓడరేవులలో మారటోరియం చేసే విదేశీ నౌకలపై నిషేధం విదిస్తున్నట్లు గతంలో ప్రకటించింది. కానీ అది ప్రకటించిన నెలరోజుల ముందే శ్రీలంక నౌకాశ్రయానికి చైనా మరో పరిశోధన నౌకకు శ్రీలంక అనుమతి ఇచ్చింది.
ఈ నేపథ్యంలో జపాన్‌లో పర్యటిస్తున్న శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ వచ్చే ఏడాది జనవరి వరకే విదేశీ నౌకల మారిటోరియం నిషేధం అమలవుతుందని..ఆ తర్వాత ఆ నిషేధాన్నితొలగించనున్నట్లు అక్కడి మీడియాకు తెలిపారు.
Also Read: ముగిసిన నీట్ విచారణ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు