IND VS SA: నాలుగు వికెట్లు ఢమాల్.. కోహ్లీపైనే భారం!
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తడపడి బ్యాటింగ్ చేస్తోంది. 100 పరుగుల లోపే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో భారమంతా కోహ్లీపైనే పడనుంది.
సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాపై జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తడపడి బ్యాటింగ్ చేస్తోంది. 100 పరుగుల లోపే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో భారమంతా కోహ్లీపైనే పడనుంది.
రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇవాళ్టి నుంచి భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్టు ప్రారంభంకానుంది. సెంచూరియన్ వేదికగా మధ్యాహ్నం 1.30కి టెస్టు మ్యాచ్ ప్రారంభమవుతుంది. దక్షిణాఫ్రికాలో టీ20, వన్డే సీరీస్ లను గెలుచుకున్న భారత్ టెస్ట్‌ల మీద కూడా కన్నేసింది.
దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు డిసెంబర్ 26న(రేపు) జరగనుండగా.. రెండో టెస్టు జనవరి 3న జరగనుంది. ఈ రెండు టెస్టులకు షమీ అందుబాటులో ఉండడంలేదు. కుడి పాదం నొప్పితో షమీ బాధపడుతున్నాడు. ఈ స్టార్ పేసర్ లేకపోవడం లోటేనని రోహిత్‌శర్మ చెప్పుకొచ్చాడు.
దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ రెండు టెస్టుల సిరీస్ డిసెంబర్ 26 నుంచి మొదలుకానుంది.1992 నుంచి ఇప్పటివరకు సఫారీ గడ్డపై భారత్ 8 టెస్టు సిరీస్‌లు ఆడింది. వీటిలో ఒక్క టెస్టు సిరీస్ కూడా భారత్ గెలవలేదు. దీంతో 31ఏళ్ల నిరీక్షణకు రోహిత్ తెరదించుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
పాండ్యను గుజరాత్ నుంచి ముంబై ట్రేడ్ చేసుకోవడం ఐపీఎల్ ప్రపంచాన్ని ఊపేసింది. ఈ డీల్ కోసం ముంబై ఇండియన్స్ అక్షరాలా రూ.100కోట్లు ఖర్చు పెట్టిందని.. గుజరాత్‌కు ఇంత భారీ మొత్తాన్ని అంబానీ ఫ్యామిలీ ట్రాన్స్ఫర్ చేసిందని "Indian Express" ఓ కథనాన్ని ప్రచురించింది.
సెంచూరియన్ వేదికగా రేపటి(డిసెంబర్26)నుంచి దక్షిణాఫ్రికాతో భారత్ తొలి టెస్టు ఆడనుంది. పిచ్ పేసర్లకు ఫేవర్ కావడంతో నలుగురు ఫాస్ట్ బౌలర్లు, ఒక స్పిన్నర్‌తో ఇండియా బరిలోకి దిగనుంది. అంటే జడేజా కోసం నంబర్-1 బౌలర్ అశ్విన్ మరోసారి త్యాగం చేయాల్సి ఉంటుంది.
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) వ్యవహారాలను నిర్వహించడానికి , నియంత్రించడానికి తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)ని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ కోరింది. కొత్తగా ఎన్నికైన WFI బాడీని భారత క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
కొత్తగా ఎన్నికైన WFI బాడీని భారత క్రీడా మంత్రిత్వ శాఖ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సస్పెన్షన్‌కు సంబంధించిన రిపోర్టును చూడలేదని WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ తెలిపారు. ఈ నిర్ణయంపై ప్రభుత్వంతో చర్చిస్తారో, కోర్టును ఆశ్రయిస్తారో WFI సభ్యుల నిర్ణయమని స్పష్టం చేశారు.
అఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు రానున్న ఐపీఎల్ సీజన్‌కు హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉండడన్న న్యూస్‌లో నిజం లేదని అర్థమవుతోంది. అఫ్ఘాన్‌తో జనవరి 11నుంచి జరిగే సిరీస్ టైమ్‌కు పాండ్యా గాయం నుంచి పూర్తిగా కోలుకోని గ్రౌండ్లో అడుగుపెడతాడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.