Shivam Dube: మహీ భాయ్ చెప్పాడు.. నేను ఫాలో అవుతున్నా: సిక్సర్ల దూబె
తన అధ్భుత ప్రదర్శనకు కారణం ధోని కారణమని శివమ్ దూబె చెప్పాడు. 'మహీ భాయ్ నాలో ప్రతిభను వెలికి తీశారు. స్వేచ్ఛగా ఆడటానికి అవసరమైన వాతావరణం సృష్టించారు. నాలో ఆత్మవిశ్వాసం నింపారు. ఈ క్రెడిట్ ఆయనదే' అన్నాడు. రోహిత్ కూడా భుజం తట్టి ప్రోత్సహిస్తున్నాడని చెప్పాడు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/sania-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/svm-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/aswq-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-65-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-64-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/rohit-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/dube-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/shan-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/virat-kohli-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/indian-test-teamm-jpg.webp)