• Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion

0

  • Bookmarks
  • My Profile
  • Log Out
  • Sign in with Email

By clicking the button, I accept the Terms of Use of the service and its Privacy Policy, as well as consent to the processing of personal data.

Don’t have an account? Signup

  • Live Tv
  • తాజా వార్తలు
  • తెలంగాణ
    • హైదరాబాద్
    • కరీంనగర్
    • నల్గొండ
    • ఆదిలాబాద్
    • నిజామాబాద్
    • మహబూబ్ నగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • మెదక్
  • ఆంధ్రప్రదేశ్
    • కడప
    • గుంటూరు
    • నెల్లూరు
    • విజయనగరం
    • అనంతపురం
    • పశ్చిమ గోదావరి
    • తూర్పు గోదావరి
    • కర్నూలు
    • శ్రీకాకుళం
    • ఒంగోలు
    • వైజాగ్
    • తిరుపతి
    • విజయవాడ
  • నేషనల్
  • ఇంటర్నేషనల్
  • రాజకీయాలు
  • క్రైం
  • సినిమా
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • స్పోర్ట్స్
  • వీడియోస్
  • మరిన్ని
    • జాబ్స్
    • Opinion
Authors

Powered by

టీమిండియాలో అతడే నా ఫేవరేట్ క్రికెటర్: బ్రిటన్ ప్రధాని

ప్రస్తుతం బ్రిటన్ ప్రధానిగా ఉంటున్న రిషి సునక్.. భారత సంతతికి చెందినవారే అని అందరికీ తెలుసు. వీరిది పంజాబ్ రాష్ట్రం. అక్కడ నుండి ఇంగ్లాండ్‌కి వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. ప్రధాని హోదాలో ఉన్న తనకు కూడా ఒక క్రికెటర్ అంటే తెగ ఇష్టమని తన మనసులోని మాటను బయటపెట్టాడు.ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరనుకుంటున్నారా.. అయితే అతనెవరో తెలియాలంటే పుల్‌ డీటెయిల్స్‌లోకి వెళ్లాల్సిందే.

author-image
By Shareef Pasha 04 Jul 2023 in ఇంటర్నేషనల్ స్పోర్ట్స్
New Update
టీమిండియాలో అతడే నా ఫేవరేట్ క్రికెటర్: బ్రిటన్ ప్రధాని
Follow Us

sports-uk-pm-rishi-sunak-picks-rahul-dravid-as-one-of-his-favourite-cricketer-reveal-social-media

దేశంలో క్రికెట్‌కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నపిల్లాడి నుండి ముసలి తాత వరకు ఇండియా క్రికెట్ మ్యాచ్ అంటే పడి చస్తారు. ఫార్మాట్ ఏదైనా ఇండియా మ్యాచ్ ఆడుతుందంటే అక్కడ స్టేడియం మన అభిమానులతో నిండిపోవాల్సిందే. బిజినెస్ మ్యాన్స్, పొలిటీషియన్స్, సినిమా హీరోస్ కి కూడా క్రికెట్ లో ఫేవరేట్ హీరోలు ఉన్నారు. అయితే ఇప్పుడు ఏకంగా బ్రిటన్ ప్రధానికి ఇండియన్ క్రికెట్ లో ఒకరు తనకు ఎంతగానో ఇష్టమని చెప్పుకొచ్చాడు. అయితే ఈ లిస్టులో సచిన్, కోహ్లీ లాంటి వారికి స్థానం ఇవ్వలేదు.

ప్రస్తుతం బ్రిటన్ ప్రధానిగా ఉంటున్న రిషి సునక్.. భారత సంతతికి చెందినవారే అని అందరికీ తెలుసు. వీరిది పంజాబ్. అక్కడ నుండి ఇంగ్లాండ్ కి వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. ఇక ఈ క్రమంలో రిషి సునక్, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కూతురు అక్షరామూర్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఇటీవలే లార్డ్స్ టెస్టు చూసిన ప్రధాని.. ఈ మ్యాచ్ ని బాగా ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత ఏ టెస్టు మ్యాచ్ అనంతరం బీసీసీకి ఇంటర్వ్యూ ఇచ్చిన రిషి సునక్.. క్రికెట్‌ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో తన ఫేవరేట్ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అని చెప్పుకొచ్చాడు.

బ్రిటన్ ప్రధాని మాట్లాడుతూ.. రాహుల్ ద్రావిడ్ నా ఫేవరేట్ క్రికెటర్. అతని టెక్నిక్ మాత్రమే కాదు ద్రవిడ్ లో అన్ని విషయాలు నాకు నచ్చుతాయి. కామ్ అండ్ కూల్ యాటిట్యూడ్, వ్యక్తిత్వం లాంటి విషయాలు అతన్ని ప్రత్యేకంగా మార్చాయని రిషి సునక్ చెప్పుకొచ్చారు. ఇక తన లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతూ.. “నాకు ఉద్యోగం చేయమంటే అసలు ఇష్టం ఉండేది కాదు. స్పోర్ట్స్‌ ఆడడం, చూడడం ఫుల్లుగా ఎంజాయ్ చేస్తా. లార్డ్స్‌లో ఇంగ్లాండ్‌కి తొలి వికెట్ పడగానే లేచి గట్టిగా అరవాలని అనుకున్నా, వెంటనే నా పదవి గుర్తొచ్చి కూర్చుండిపోయా” అంటూ కామెంట్ చేశాడు. ఇక ఈ సందర్భంగా ‘2008లో జరిగిన చెన్నై టెస్టు గురించి మాట్లాడుతూ ఆ మ్యాచులో సచిన్ బ్యాటింగ్ కి నేను ఫిదా అయ్యానని తెలియజేసాడు.

#NULL
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
newsletter_logo

సంబంధిత కథనాలు
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి
newsletter_logo
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్‌లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి

RTV News provides latest Telugu Breaking News, Political News Telangana & AP News headlines Live, Latest Telugu News Online.


https://play.google.com/store/apps/details?id=com.rtvnewsnetwork.rtv&pli=1

https://apps.apple.com/us/app/rtv-live/id6466401505


Quick Links

  • About Us
  • Disclaimer
  • Contact Us
  • Feedback & Grievance
  • Advertise With Us
  • Privacy Policy


Copyright © 2024 · Rayudu Vision Media Limited

Powered by