AP: అస్తవ్యస్తంగా జగనన్న కాలనీ.. ఆవేదన వ్యక్తం చేస్తోన్న బాధితులు..!

విజయనగరం జిల్లాలో జగనన్న కాలనీ అస్తవ్యస్తంగా మారింది. 90% ఇల్లు నిర్మాణం దశలోనే ఉన్నాయని.. కాలనీలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవని స్థానిక బాధితులు వాపోతున్నారు. నిర్మాణానికి ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లు ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు.

New Update
AP: అస్తవ్యస్తంగా జగనన్న కాలనీ.. ఆవేదన వ్యక్తం చేస్తోన్న బాధితులు..!

Vizianagaram:  విజయనగరం జిల్లాలో జగనన్న కాలనీ అస్తవ్యస్తంగా మారింది. 90% ఇల్లు నిర్మాణం దశలోనే ఉన్నాయని.. కాలనీలో కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేవని స్థానిక బాధితులు వాపోతున్నారు. నిర్మాణానికి ముందుకు వచ్చిన కాంట్రాక్టర్లు ఇప్పుడు ఎవరూ కనిపించడం లేదని అవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ. 1,80,000 వైసీపీ ప్రభుత్వం పక్కతోవ పట్టించినట్లు ఆరోపిస్తున్నారు. సొంత ఇంటి కల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టి ఇల్లు కట్టుకున్నామన్నారు.

#jagananna-house #vizianagaram
Advertisment
తాజా కథనాలు