Parenting Tips: పిల్లల పెంపకం కాస్త కష్టమే. బిడ్డకు 6 నెలల వయస్సు ఉన్నప్పుడు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మీ బిడ్డకు కూడా 6 నెలల వయస్సు ఉంటే వారి పెంపకంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ఈ చిట్కాలను అనుసరించడం ద్వారా 6 నెలల శిశువును జాగ్రత్తగా చూసుకోవచ్చు. 6 నెలల శిశువు అభివృద్ధి, సంరక్షణ గురించి కూడా ఆలోచిస్తుంటే.. ఈ చిట్కాలను ఎలా అనుసరించాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలసుకుందాం.
పూర్తిగా చదవండి..Parenting Tips: మీకు 6 నెలల శిశువు ఉందా? ఇలా కేర్ చేయండి!
పిల్లల పెంపకం కాస్త కష్టంగానే ఉంటుంది. బిడ్డకు 6 నెలల వయస్సు ఉన్నప్పుడు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 6 నెలల శిశువుకు బిడ్డకు వీలైనంత వరకు తల్లి పాలు మాత్రమే ఇవ్వాలి. రోజంతా ఒక చెంచాతో చిన్న మొత్తంలో నీరు ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: