Speaker Ayyanna Patrudu: ఏకగ్రీవంగా తనను శాసన సభ స్పీకర్ గా ఎన్నుకొన్నందుకు అందరికి ధన్యవాదాలు తెలిపారు అయ్యన్నపాత్రుడు. ఇద్దరు మహిళలు.. 33 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయనవాళ్లు, 39 మంది గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఈ సభలో ఉన్నారని వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Ayyanna: మనకు ఇదే మఖ్యం.. అవసరమైతే హౌస్ ని ఇలా కూడా చేస్తా.. స్పీకర్ అయ్యన్న..!
తనను ఏకగ్రీవంగా శాసనసభ స్పీకర్‌గా ఎన్నుకున్నందుకు అయ్యన్నపాత్రుడు ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలోని ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశం ఇస్తానని.. ముఖ్యంగా సమస్యలపై చర్చ జరగాలని ఆకాంక్షించారు. అవసరమైతే హౌస్‌ని రెండు మూడు రోజులు పొడిగిస్తానని స్పష్టం చేశారు.
Translate this News: