ఒలింపిక్ హాకీలో 12 జట్లు పాల్గొన్నాయి. టోర్నీలో ఇప్పటివరకు బెల్జియం, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, అర్జెంటీనా 5 నుంచి 8వ ర్యాంక్‌లో ఉన్నాయి. దక్షిణాఫ్రికా, ఐర్లాండ్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ 9 నుండి 12వ ర్యాంక్‌లో ఉన్నాయి.
జర్మనీ-నెదర్లాండ్‌లు ఫైనల్‌కు చేరుకున్నాయి. భారత జట్టు విషయానికొస్తే, వారు మొదటి నుండి మంచి ప్రదర్శన కనబరిచారు, లీగ్ రౌండ్లో 3 విజయాలు, ఒక డ్రా, ఓటమితో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది.
నేడు కాంస్యం కోసం స్పెయిన్, భారత్ హాకీ జట్ల సమరం!
ఒలింపిక్ హాకీ కాంస్య పతక పోరులో నేడు భారత జట్టు, స్పెయిన్ తో తలపడనుంది.సెమీఫైనల్లో జర్మనీ చేతిలో ఓటమి పాలై 44 ఏళ్ల తర్వాత భారత్ ఫైనల్‌కు వెళ్లే అవకాశం చేజార్చుకుంది.
Translate this News: