New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/gvl-jpg.webp)
Somu Veerraju VS Ramakrishna Reddy: ఏపీలో ఎన్నికల వేళ టీడీపీకి బీజేపీ బిగ్ షాక్ ఇచ్చింది. అనపర్తి ఎమ్మెల్యే అభ్యర్థిగా సోము వీర్రాజు పేరు ప్రకటించింది. దీంతో తెలుగు తమ్ముళ్లు భగ్గుమంటున్నారు. ఇప్పటికే అనపర్తి టికెట్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టీడీపీ కేటాయించింది. అయినప్పటికి టీడీపీ అభ్యర్థిని కాదని తమ అభ్యర్థిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఇప్పటికే రాజీనామాలను రీజినల్ కో-ఆర్డినేటర్లకు పంపించారు. అవసరమైతే ఇండిపెండెంట్ గానైనా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీ చేస్తానంటున్నారు. దీంతో టీడీపీ, బీజేపీ, జనసేన క్యాడర్ అయోమయంలో పడ్డారు.
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
సంబంధిత కథనాలు
Advertisment
తాజా కథనాలు