Nallamilli: ఏపీలో బీజేపీ తొలి విజయం..!
ఏపీలో బీజేపీ తొలి విజయం సాధించింది. అనపర్తిలో బీజేపీ MLA అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గెలుపొందారు. టీడీపీ నేతగా ఉన్న నల్లమిల్లికి ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన కమలం పార్టీ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఏపీలో ప్రస్తుతం బీజేపీ 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.