Somireddy: విరక్తి వచ్చి అందుకే ఇలా చేశారు.. ఎవరిని వదిలేదే లేదు.. సోమిరెడ్డి షాకింగ్ కామెంట్స్.!

మైనింగ్ సెక్టార్ లో అవినీతికి పాల్పడిన ప్రతి ఒక్కరికీ శిక్ష తప్పదన్నారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి. జగన్ పాలనపై విరక్తి చెందిన ప్రజలు ఎన్నికల్లో టీడీపీని గెలిపించారన్నారు. ఈ క్రమంలోనే తనకు మంత్రి పదవిపై ఏ మాత్రం ఆలోచన లేదని.. చంద్రబాబు ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు.

New Update
Somireddy: విరక్తి వచ్చి అందుకే ఇలా చేశారు.. ఎవరిని వదిలేదే లేదు.. సోమిరెడ్డి షాకింగ్ కామెంట్స్.!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు